Home ఆంధ్రప్రదేశ్ రాజంపేట ప్రజా గర్జనకు ఒంటిమిట్ట నుండి 80 వాహనాలతో భారీగా వెళ్లిన తెలుగు తమ్ముళ్లు

రాజంపేట ప్రజా గర్జనకు ఒంటిమిట్ట నుండి 80 వాహనాలతో భారీగా వెళ్లిన తెలుగు తమ్ముళ్లు

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 19

డిసెంబర్ 19 శుక్రవారం నాడు ఒంటిమిట్ట టిడిపి మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్ వి రమణ. ఒంటిమిట్ట టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మలకుంట్ల ఈశ్వరయ్య ఒంటిమిట్ట టిడిపి కో కన్వీనర్ కట్ట సుబ్బరాయుడు లా ఆధ్వర్యంలో రాజంపేటలో జరిగిన ప్రజా గర్జనకు ఏనబ్బాయి వాహనాలతో భారీ జనాలతో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నరవక్కటి పల్లి మాజీ ఎంపిటిసి నరసింహ. పెన్న పేరూరు పేరూరు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కదిరి చంద్రపాల్. పెన్న పేరూరు సర్పంచ్ బి లక్ష్మీ నరసయ్య. గజ్జల శ్రీనివాసులురెడ్డి. కత్తి చంద్ర. రోశయ్య. మైనార్టీ అధ్యక్షులు గఫూర్ ఖాన్. నరవక్కటి పల్లి టిడిపి సీనియర్ నాయకుడు మినుకు రవిశంకర్. నరకట్టుపల్లి టిడిపి సీనియర్ నాయకుడు పెద్ద సుబ్బయ్య. కృష్ణయ్య. ప్రసాద్. పెన్న పేరూరు తెలుగుదేశం పార్టీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

2,847 Views

You may also like

Leave a Comment