
– 2014లో 3 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం- 2025 నాటికి 129 గిగావాట్లకు పెరిగిన ఉత్పత్తి- కేంద్ర ప్రభుత్వ పథకాలతో భారీ విద్యుత్‌దల- సౌర విద్యుత్ ఉత్పత్తిలో 3వ స్థానంలో ఇండియా- శిలాజేతఢల్లీ సౌర విద్యుత్ సౌరవల్పన సామర్థ్యం ముందుంది ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఫలితాలను ఇస్తోంది. గత పదకొండేళ్లలో దేశంలో సౌరశక్తి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. పీఎం-కుసుమ్, పీఎం సూర్య ఘర్ వంటి పథకాలు దీనికి దోహదపడుతున్నాయి. గ్రామాల్లో వ్యవసాయ పంప్‌సెట్‌ల నుంచి నగరాల్లో ఇంటిపైకప్పు వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగం భారీగా పెరుగుతోంది. 2014లో దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం కేవలం 3 గిగావాట్లు ఉండగా, ఇప్పుడు 40 రెట్లు పెరిగి 129 గిగావాట్లకు చేరడమే ఇందుకు ఉదాహరణ. దీంతో సౌర విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. సౌర విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో మొత్తం శిలాజేతర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సైతం భారత్ వేగంగా పెంచుకొని 259 గిగావాట్లకు తీసుకెళ్లింది. ఇది దేశంలోని మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50 శాతం పైనే.పీఎం సూర్య ఘర్ పథకంతో ప్రోత్సాహకృహ విద్యుత్ వినియోగంలో సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కోటి గృహాలకు ప్రతినెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా రూ.75,021 కోట్ల వ్యయంతో గత ఏడాది ప్రభుత్వం ఈ పధకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 23.9 లక్షల గృహాలపై రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకు కేంద్రం రూ.13,464.6 కోట్ల సబ్సిడీని విడుదల చేసింది.పీఎం-కుసుమ్‌తో వ్యవసాయానికి సౌరశక్తివ్యవసాయంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహకాన్ని కేంద్రం 2019లో ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురఎంక్ష ఈవహామ్ ఉత్తసుమ్ ప్రారంభించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు