Home Uncategorized స్వర్ణంద్ర మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ నందలూరు వారి ఆధ్వర్యంలో 27 వ వార్షికోత్సవం క్రీడా పోటీలు

స్వర్ణంద్ర మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ నందలూరు వారి ఆధ్వర్యంలో 27 వ వార్షికోత్సవం క్రీడా పోటీలు

by VRM Media
0 comments

అన్నమయ్య జిల్లా రిపోర్టర్ రెడ్డిశేఖరబాబు (దావన్)

నందలూరు మండలం లో స్వర్ణంద్ర మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ వేపగుంట సామ్రాజ నందలూరు వారి ఆధ్వర్యంలో 27 వ వార్షికోత్సవ సందర్బమున బుధవారం ఉదయం 10 గంటలకు మండల స్థాయిలో హై స్కూల్ విధార్థిని విద్యార్థులు కి సీనియర్స్ &జూనియర్స్ కు జడ్పీ హై స్కూల్ క్రీడా మైదానం, అరవపల్లి, నందలూరులో వాలీబాల్, కబడ్డీ,షార్టపుట్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ క్రీడా పోటీలకి మండలం లోని 8 స్కూల్లు పాల్గొన్నాయి. అనంతరం
శ్రీ హెచ్. ఆనంద కుమార్ రిటైడ్ రైల్వే స్టేషన్ మేనేజర్ నందలూరు పోటీలను ప్రారంభించరు ఈ కార్యక్రమంలో యస్. కమల్ బాషా రిటైడ్ లోకో ఎక్సప్రెస్ పైలేట్ నందలూరు. పి. మహేష్ జిల్లా కార్యదర్శి సిపిఐ పార్టీ నందలూరు, వై. రవికుమార్, కార్యదర్శి రైల్వే ఎంప్లాస్ సంఘ నందలూరు, ఎం. రాజేష్ రైల్వే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నందలూరు, స్కూల్ PET లు మరియు స్కౌట్ సభ్యులు స్కూల్ విద్యార్థులు టీచర్స్ బి. ప్రభాకర్,పల్లి. గ్రేష్మంత్, యన్. పెంచలయ్య యమ్. అభిసిక్, యమ్. హర్ష, దావన్
అమృతరాజ్ పాల్గొన్నారు

2,816 Views

You may also like

Leave a Comment