Home Uncategorized సిపిఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా జాతీయ అధ్యక్షుడు నారాయణ ప్రెస్ మీట్

సిపిఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా జాతీయ అధ్యక్షుడు నారాయణ ప్రెస్ మీట్

by VRM Media
0 comments

VRM MEDIA ఖమ్మం ప్రతినిధి రాంబాబు

సిపిఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది, దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వమంటూ ఉద్గటించారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత దేశంపై విధించిన ఆంక్షలను వ్యతిరేకించారు, అదేవిధంగా భద్రాచలంలోని ఐదు మండలాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా ఈనెల 18వ తేదీన వివిధ దేశాల నుంచి విచ్చేస్తున్న అగ్రనేతలు పాల్గొంటున్నారు, కాబట్టి పార్టీ కార్యకర్తలు పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు.

2,812 Views

You may also like

Leave a Comment