తూర్పుగోదావరి జిల్లా, గోకవరం గ్రామ శివార్లో తోట సాయిబాబు గారు, అక్షింతల రాజా గారు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న సూర్య దేవాలయం అన్నదాన షెడ్డు నిర్మాణానికి
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు సూర్యా పీఠం ట్రస్ట్ నిర్వాహకులకు సోమవారం రాత్రి లక్ష రూపాయలు విరాళం చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు దోసపాటి సుబ్బారావు, మండే గౌతమ్, ధార శ్రీను, శివ పాల్గొన్నారు.