VRM media ప్రతినిధిఅయినవిల్లి భద్రం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్ ప్లస్ మెడికల్ షాప్ ప్రారంబోత్సవం కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ ..
వీరి వెంట జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.