సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ జనవరి 19
మాధవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని డాక్టర్ శివకుమార్ & సిద్ధవటం సబ్ యూనిట్ అధికారి ఆధ్వర్యంలో ఎస్ కే ఆర్ నగర్, నందు గ్రామ ప్రజలకు కీటక జనత వ్యాధులపై ప్రజలకు అవగాహన సదస్సు ను ఏర్పాటు చేయడం జరిగినది లార్వా ఉత్పత్తి అయిన ప్రదేశాలను గుర్తించి అభిటి బిచ్చకారి చేసి లార్వా ఉండేటి ప్రదేశాలను తొలగించడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల సూపర్వైజర్ డి. రమణయ్య, జిమెయిల్ సూపర్వైజర్ జ్యోతికల, PHM కళావతి, ఆరోగ్య కార్యకర్త రాజరాజేశ్వరి, ఆశ కార్యకర్త, ఆదిలక్ష్మి అంగన్వాన్ టీచర్, పాల్గొన్నారు కావున ప్రజలందరూ దోమకాటు బారి నుంచి తప్పించుకొని దోమ పుట్టకుండా చూసే బాధ్యత అందరి పైన ఉంది ఎస్ కే ఆర్ నగర్ గ్రామ ప్రజలందరికీ అవగాహన కలగాలని ఈ అవగాహన సదస్సు కలిగించడం జరిగినది

