Home Uncategorized ఈ నెల 24 న న్యాయవాదులకు అవగాహన తరగతులు

ఈ నెల 24 న న్యాయవాదులకు అవగాహన తరగతులు

by VRM Media
0 comments


ఖమ్మం లీగల్ రిపోర్టర్ రవికుమార్

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈనెల 24 న శనివారం
ఉదయం10 గంటలకు
ఖమ్మం లో ఇల్లందు క్రాస్ రోడ్,, వేదిక పంక్షన్ హల్ లో
నిర్వహించనున్న
న్యాయవాద అవగాహన తరగతులకు రిటైర్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ నందిపల్లి ఆనంద రావు గారు హాజరుకానున్నారని,
సబ్జెక్ట్

Bhartiya shikshay adhiyinam (Evidence Act)2023

ఎవిడెన్స్ యాక్ట్ మరియు డ్రాఫ్టింగ్ & ప్లీడింగ్ అంశాల పై ప్రత్యేక తరగతులును
నిర్వహిస్తామని ఖమ్మం పట్టణ
అధ్యక్షుడు జి. వి. లక్ష్మి నారాయణ
తెలియజేశారు.

2,809 Views

You may also like

Leave a Comment