Home Uncategorized రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత.. రాజనగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి బ్రహ్మ రథం పలికిన బూరుగుపూడి గ్రామస్తులు బూరుగుపూడి అభివృద్ధికి 2,56,00,000… …

రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత.. రాజనగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి బ్రహ్మ రథం పలికిన బూరుగుపూడి గ్రామస్తులు బూరుగుపూడి అభివృద్ధికి 2,56,00,000… …

by VRM Media
0 comments

.VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం. రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత.. రాజనగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి బ్రహ్మ రథం పలికిన బూరుగుపూడి గ్రామస్తులు బూరుగుపూడి అభివృద్ధికి 2,56,00,000…
..బూరుగుపూడి గ్రామానికి పంచాయతీ ఎన్నికలు లేక… 14వ.. 15వ ఆర్థిక సంఘం.. నిధులు లేక ఇబ్బంది పడుతున్న గ్రామానికి.. గొప్ప మహర్దశ.. (గోల్డెన్ ఆఫర్) 2,56,00,000.. (రెండు కోట్ల 56 లక్షల) గ్రామ డెవలప్మెంట్ కి బహుమతిగా ప్రకటించిన ఎమ్మెల్యే. బలరామకృష్ణ గారు..
..ఎమ్మెల్యే బలరామకృష్ణ గారినీ గ్రామ పెద్దలు.. మహిళా మాతృమూర్తులు జనసైనికులు.. NDA కూటమి నాయకులు ఘన స్వాగతం పలుకుతూ భారీ ఊరేగింపుగా తన సొంత స్వగ్రహానికి (ఇంటికి) తీసుకెళ్లన అడపా శ్రీనివాస్… * ..
. ఎమ్మెల్యే గారిని దుస్సాలువతో మర్యాదపూర్వకంగా BC నాయకులు.. దళిత నాయకులు.. . కాపు నాయకులు. సన్మానించడం జరిగింది… అనంతరం బూరుగుపూడి గ్రామ జనసైనికులతో కలసి..దుస్సాలువతో. మరియు గజమాలతో పూలకిరీటంతో.. సన్మానించినా రాజనగరం జనసేన సీనియర్ నాయకుడు అడపా శ్రీనివాస్ (బూరుగుపూడి డాక్టర్*)….
*…56 లక్షలతో 90000 లీటర్ల వాటర్ ట్యాంక్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రామకృష్ణ గారు.. త్వరలో..( 1 కిలోమీటర్ పొడవునా) గ్రామంలో మురికి నీరు మొత్తం పోయే అతిపెద్ద మెయిన్ డ్రైన్. నిర్మించడం… దేవుడు మాన్య సిమెంట్ రోడ్డు… క్రోవిడి సర్రాజు.. గారు..పోలేపల్లి రామారావు.. గారి మధ్య రోడ్డు.. కంటే నాగ కేశవరావు గారు.. ఇంటి పక్కన. చిట్టూరి.. రజక వారి వీధి.. ఎస్సీ కాలనీలో అల్లూరీ సీతారామరాజు పార్క్ డెవలప్మెంట్… ఎమ్మార్పీఎస్ పేటలో బాబు జగజీవన్ విగ్రహం పైన షెల్టర్.. నిర్మించడం.. కమ్యూనిటీ హాలు ను రిపేర్ చేయడం.. త్వరలో BC కమ్యూనిటీ హాల్.. నిర్మించడం,. అనంతరం OC కమ్యూనిటీ హాలును నిర్మించడం….త్వరలో మన గ్రామంలో మరికొన్ని చోట్ల అభివృద్ధి చేసే ఆలోచనలులో రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బలరామ కృష్ణ గారు *….
*జై బత్తుల …జై ఎన్ డి ఏ కూటమి*…

2,814 Views

You may also like

Leave a Comment