Home Uncategorized రాజంపేట ఇంచార్జి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం యువ నాయకులు నారా లోకేష్

రాజంపేట ఇంచార్జి జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం యువ నాయకులు నారా లోకేష్

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ జనవరి 21

పుట్టినరోజు సందర్భంగా, రాజంపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దవటం మండలంలోని టీడీపీ పార్టీ నాయకులు, క్లస్టర్ నాయకులు, బూత్ ఇంచార్జులు, తెలుగు యువత సభ్యులు అందరూ తమ పేర్లు మరియు ఫోన్ నంబర్‌లు నమోదు చేసి రక్త దానం కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరడమైనది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరి సహకారం అత్యంత అవసరం.
జై టీడీపీ, జై చంద్రబాబు, జై లోకేష్, జై జగన్ మోహన్ రాజు
ఇట్లు,
మండల అధ్యక్షులు
రాజశేఖర్ యాదవ్
పార్లమెంట్ ఉపాధ్యక్షులు
నాగముని రెడ్డి

2,810 Views

You may also like

Leave a Comment