Home Uncategorized ఏదులపురం కార్పొరేషన్,ఖమ్మం

ఏదులపురం కార్పొరేషన్,ఖమ్మం

by VRM Media
0 comments

vrm media ఖమ్మం ప్రతినిధి

ఏదులపురం
మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ డివిజన్లో జ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సైడ్ కాలంలో నిండిన పురుగును పారిశుధ్య కార్మి కులు తొలగించరు . ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ బాటిల్ ద్వారా గృహాల నుండి వచ్చే ఇతరత్రా చెత్తాచెదారం ద్వారా కాలువలు నిండిపోకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచనలు చేయడం జరిగింది. అలాగే వార్డులో ఉన్న కుటుంబాల వారికి పరిశుభ్రత పారిశుద్ధ్యం పై మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ , వార్డు కౌన్సిలర్ సుశీల, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, శ్రీనివాస్, మధు మరియు డివిజన్ ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది.

2,808 Views

You may also like

Leave a Comment