vrm media ఖమ్మం ప్రతినిధి

అనారోగ్యానికి గురైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్ ను పరామర్శించిన టి.డ.బ్ల్యూ.జే.ఎఫ్
హెచ్ 2843 జిల్లా నాయకులు
ఖమ్మం మార్చి 12
ఖమ్మం :- ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతోటి శ్రీనివాస్ అనారోగ్యంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్ 2843) నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు త్వరగా కోలుకుని మళ్లీ తన బాధ్యతల్లో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టి సంతోష్ చక్రవర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ, జిల్లా కోశాధికారి అర్వపల్లి నగేష్, జిల్లా సహాయ కార్యదర్శి వేముల కొండ రమేష్ ,జిల్లా ఈసీ మెంబర్ వీరబాబు,నగర అధ్యక్షుడు గంటేలకుమార్, నగర కార్యదర్శి కప్పల మధు, తదితరులు పాల్గొన్నారు.