Home Uncategorized ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు 600 పైగా ఇంటర్నేషనల్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గోల్డ్ మెడల్స్..

ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు 600 పైగా ఇంటర్నేషనల్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గోల్డ్ మెడల్స్..

by VRM Media
0 comments

VRM MEDIA ప్రతినిధి ఖమ్మం

హుస్సేన్ ఖాన్ AFIAP.EFIP.AFIP.Hon ESUPA
ఇది మనకి తెలిసిన పేరే ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు 600 పైగా ఇంటర్నేషనల్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గోల్డ్ మెడల్స్
ఆర్ట్ ఫోటోగ్రఫీలో 18కి పైగా జాతీయ అంతర్జాతీయ వర్క్ షాప్ నిర్వహించిన నిర్వహికుడు
ఆర్ట్ ఫోటోగ్రఫీలో రెండు రాష్ట్రాల్లో ఎంతోమందిని శిష్యుల్ని తయారు చేశారు
ఖమ్మం జిల్లాకి మొట్టమొదటి AFIAP అంతర్జాతీయ హానర్ సాధించింది కూడా తనే
ఇప్పుడు మళ్లీ కొత్తగా జిల్లాకి మరో పేరు తీసుకొచ్చి పెట్టారు జాతీయస్థాయిలో ఆయన్ని జడ్జిగా నియమించారు ఒక ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో ఇంత ఘనత సాధించటం అనేది జిల్లాలోని కాదు టౌన్ లోనే కాదు జిల్లాలోని ఫస్ట్ టైం ఇది సాధించడం అనేది నిజంగా గ్రేట్ జిల్లా కింద పేరు తేవడం అనేది మామూలు విషయం కాదు హ్యాట్సాఫ్ యు కంగ్రాజులేషన్స్ హుస్సేన్ గారు జిల్లా అని ఇంకా ఇంకా ముందు తీసుకెళ్లాలి మీరు ఇంకెన్నో అవార్డు రివార్డు సాధించాలి ఇలా జాతీయస్థాయి కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు జడ్జిమెంట్ చేయాలి అనేది మీ మనసు పూర్తిగా కోరుకుంటున్నాం

2,812 Views

You may also like

Leave a Comment