Home Uncategorized ఒంటిమిట్ట కోదండరామయ్య సన్నిధిలో కడప మేయర్

ఒంటిమిట్ట కోదండరామయ్య సన్నిధిలో కడప మేయర్

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఫిబ్రవరి 7

ఒంటిమిట్ట కోదండ.రామయ్యదర్శనార్థమై. శనివారం నాడుసకుటుంబ సమేతంగా దర్శించుకుని, సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ పాక సురేష్
వీరికి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికిన టీటీడీ వేద పండితులు .
దర్శనానంతరం రంగమండపంలో తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ చరిత్ర గురించి పురాతన శిల్ప సంపద గురించి వారి కుటుంబ సభ్యులకు క్షుణ్ణంగా వివరించారు .

2,819 Views

You may also like

Leave a Comment