vrm media ప్రతినిధి ఖమ్మం


ఖమ్మం మార్చి 27:
శ్రీరామనవమి పురస్కరించుకొని ఇందిరానగర్ పర్ణశాల వద్ద వాసవి క్లబ్ రోటరీ నగర్ ఆధ్వర్యంలో భక్తులకు భారీగా మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమనికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కడవెండి శ్రీనివాస్ అతిధిగా పాల్గొన్నారు స్థానిక ఖమ్మం అర్బన్ స్టేషన్ హాస్ ఆపీసర్ పాల్గొన్నారు వాసవి క్లబ్ రోటరీ నగర్ లో గత పది సంవత్సరాలుగా నిరంతరం శ్రీరామనవమి సందర్భంగా మజ్జిగ మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ మా శెట్టి వరప్రసాద్ , కొదమూరి జగన్నాథం రీజియన్ చైర్మన్ దాస శ్రీనివాసరావు, క్లబ్ ప్రెసిడెంట్ కాజా వెంకటేశ్వరరావు, సెక్రెటరీ కల్వకుంట్ల వెంకట్రావు, ట్రెజరర్ వంశి క్లబ్ మాజీ అధ్యక్షులు సోమా శేషగిరిరావు , పాల్వాయి వెంకటేశ్వరరావు, సభ్యులు నూనె గోపాలరావు, కల్వకుంట్ల హనుమంతరావు, రాయల బసవేశ్వర రావు, పాల్వాయి నాగేశ్వరరావు ,రాజారావు, తదితరులు పాల్గొన్నారు.