Home ట్రెండింగ్ Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! | రైతుల హక్కులు, దళితుల పట్టాలు పునరుద్ధరించేంత వరకు అమరావతి చట్టంలో న్యాయం జరగదు: విజయసాయిరెడ్డి – VRM MEDIA

Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! | రైతుల హక్కులు, దళితుల పట్టాలు పునరుద్ధరించేంత వరకు అమరావతి చట్టంలో న్యాయం జరగదు: విజయసాయిరెడ్డి – VRM MEDIA

by VRM Media
0 comments
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! | రైతుల హక్కులు, దళితుల పట్టాలు పునరుద్ధరించేంత వరకు అమరావతి చట్టంలో న్యాయం జరగదు: విజయసాయిరెడ్డి


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించే ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న లోక్ సభలో అమరావతి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించిన కేంద్రం.. ఇవాళ రాజ్యసభలోనూ ఈ తంతును పూర్తి చేస్తోంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి శాశ్వత రాజధానిగా మారేందుకు సుగమం. ఈ నేపథ్యంలో అమరావతి బిల్లును వైసీపీ లోక్ సభ, రాజ్యసభలోనూ వ్యతిరేకిస్తూ వాకౌట్ చేసింది. అదే సమయంలో పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) కూడా ఈ బిల్లుపై స్పందించారు..

అమరావతి బిల్లును ఆమోదిస్తున్న నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ రాజకీయ చర్చకు ముగింపు పలకాలని అభిప్రాయపడ్డారు. సమాజంలోని అన్ని వర్గాల కోసం ఉద్దేశించిన, అందరి కోసం నిర్మించబడిన, ఉత్తమ మెట్రో నగరాలతో పోటీపడగల నిజమైన సామాజిక న్యాయ ప్రతినిధి అయిన సమ్మిళిత రాజధాని ఏపీకి నిస్సందేహంగా అవసరమన్నారు.

రైతుల హక్కులు దళితుల పట్టాలు పునరుద్ధరించే వరకు విజయసాయిరెడ్డి అమరావతి చట్టం న్యాయం చేయదు

కానీ రైతులు, రైతులకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ప్లాట్ల పంపిణీ, రైతులకు వార్షిక కౌలు చెల్లింపు, మధ్యవర్తులకు కాకుండా అసలు హక్కులకే నష్టపరిహారం, భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం, దళితులు, పేదలు, అణగారిన వర్గాలకు రూ. 50,000 పట్టాలను పునరుద్ధరించడం, క్షేత్రస్థాయి మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక పరిష్కారానికి న్యాయం జరిగినట్లుగా భావించినట్లు సాయిరెడ్డి తెలిపారు. ఈ విషయంలో అన్యాయానికి గురైన వారి గొంతుకను తాను వినిపిస్తూనే ఉంటానన్నారు. మొత్తానికి వైసీపీ ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించినా, సాయిరెడ్డి మాత్రం బిల్లును సమర్థిస్తూనే బాధితుల గొంతు వినిపిస్తున్నట్లు చెప్పడం విశేషం.

  • జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!!

    జగన్ ‘మావిగన్’ ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!!

  • ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!

    ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!

  • నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!

    నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!

  • అమరావతి బిల్లు పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!!

    అమరావతి బిల్లు పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!!

  • అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!!

    అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!!

  • అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!!

    అమరావతిపై జగన్ ప్లాన్ ‘బీ’ – కొత్త రాజధాని “మావిగన్”..!!

  • Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..!

    Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..!

  • అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసింది..! చంద్రబాబు రియాక్షన్..!

    అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసింది..! చంద్రబాబు రియాక్షన్..!

  • అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్

    అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్

  • అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!!

    అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే – జగన్ బిగ్ ట్విస్ట్..!!

  • అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!!

    అమరావతి పై కేంద్రం భారీ శుభవార్త, కొత్త చరిత్ర..!!

  • భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

    భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు – బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!

  • పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..!

    పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..!

  • పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..

    పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్..

  • లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్

    లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్



2,802 Views

You may also like

Leave a Comment