Uncategorized ఖమ్మం నగరంలో ACB అధికారుల సోదాలు by VRM Media April 3, 2026 written by VRM Media April 3, 2026 0 comments Share 0FacebookTwitterPinterestTumblrVKWhatsappEmail 14 VRM MEDIA ప్రతినిధి ఖమ్మం నిన్న వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిపిన దాడుల్లోభాగంగా ఓ అధికారికి చెందిన ఖమ్మం లోని ఇంట్లో దాడులు. దాడుల్లో పాల్గొన్న ఖమ్మం acb Dsp రమేష్, సిబ్బంది.దాడుల్లో భారీగా దొరికిన బంగారం 20 లక్షల నగదు, 80 తులాలు బంగారం, 2 కేజీ ల వెండి గుర్తించిన అధికారులు 2,817 Views Share 0 FacebookTwitterPinterestTumblrVKWhatsappEmail VRM Media VRM Media News 24/7 (C.E.O) Hyderabad Cell: 8332009797 previous post ఇప్పుడు మేము ముగ్గురం కాబోతున్నాం.. రష్మిక పోస్ట్ తో ఫ్యాన్స్ హ్యాపీ – VRM MEDIA next post జగన్ పై ఆమె రెచ్చిపోతుంటే చీమ కుట్టలేదా ? వైసీపీకి సాయిరెడ్డి ప్రశ్న..! | వైఎస్ జగన్పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి దాడిపై వైఎస్సార్సీపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. – VRM MEDIA You may also like కోరుకొండ మండలం కోటి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ April 9, 2026 రాజానగరం నియోజకవర్గంలో “పీ.ఎం. సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన” ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఎమ్మెల్యే బత్తుల. April 9, 2026 కోరుకొండ మండలం కోటి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ April 9, 2026 రాజానగరం నియోజకవర్గంలో “పీ.ఎం. సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన” ప్రారంభోత్సవం. April 8, 2026 మీడియాశ్రీరంగపట్నం రామాలయం అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న కంబాల… April 8, 2026 పోలీసుల సేవలు అమోఘం..! April 8, 2026 Leave a Comment Cancel Reply Save my name, email, and website in this browser for the next time I comment.