Home Uncategorized ఖమ్మం జిల్లాలో ఎన్సీపీ ఎన్వైసీ నూతన నియామకాలు – మద్దిశెట్టి చేతుల మీదుగా బాధ్యతల అప్పగింత

ఖమ్మం జిల్లాలో ఎన్సీపీ ఎన్వైసీ నూతన నియామకాలు – మద్దిశెట్టి చేతుల మీదుగా బాధ్యతల అప్పగింత

by VRM Media
0 comments

vrm media ప్రతినిధి రాంబాబు ఖమ్మం

ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ ఆధ్వర్యంలో ఖమ్మం లోని బంగారయ్య ఫంక్షన్ హాల్లో నూతన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు – ఎన్వైసీ మరియు ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్‌చార్జ్ అయిన మద్దిశెట్టి సామేలు గారు నియామక పత్రాలను తమ చేతుల మీదుగా అందజేశారు.

నియమితుల వివరాలు:

  • ఖమ్మం జిల్లా అధ్యక్షులు – పుట్టబంతి హరిబాబు
  • జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ – ఈదుల రవి
  • పాలేరు అసెంబ్లీ ఇన్‌చార్జ్ – బానోత్ శ్రీనివాస్
  • సత్తుపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జ్ – పలగాని శ్రీనివాస్ గౌడ్
  • వైరా అసెంబ్లీ ఇన్‌చార్జ్ – భూక్య రవి నాయక్
  • ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జ్ – సురే సీతారాములు

మండల నియామకాలు:
1. తిరుమలాయపాలెం మండలం
అధ్యక్షులు – పేరం మచ్చ గిరి
కార్యదర్శి – వరద సత్యనారాయణ
2. కుసుమంచి మండలం
అధ్యక్షులు – బాల్నే మధుకర్
కార్యదర్శి – పేరం వెంకటేశ్వర్లు
3. రూరల్ మండలం
అధ్యక్షులు – కొట్టే కృష్ణ
కార్యదర్శి – నోసిన సునీత
4. రఘునాథపాలెం మండలం
అధ్యక్షులు – బానోత్ శ్రీనివాస్
కార్యదర్శి – జాగంటి ఉమా
5. కామేపల్లి మండలం
అధ్యక్షులు – ధరావత్ సురేష్
కార్యదర్శి – మాలోవత్ అశోక్
6. కారేపల్లి మండలం
అధ్యక్షులు – ఈదుల రవి
కార్యదర్శి – ఎలుక స్వరూప

ఈ కార్యక్రమంలో డా. సామ్యూల్ రెడ్డి (State Honorary Advisor, NYC), డా. రఘువీర్ రెడ్డి (State Executive Council Member, NYC), టి. శ్రీ లలిత కుమారి (State Executive Council Member, NYC), రాజులపాటి ఐలయ్య (State Executive Council Member, NYC), బీసీ జేయేసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెరుగు వేంకట రమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

“చలో ఖమ్మం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర మీడియా సెల్
ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమి NYC

2,808 Views

You may also like

Leave a Comment