Home ట్రెండింగ్ మీ చావు మీరు చావండి: అన్ని గేట్లు మూసేసిన ఇరాన్.. | ఇరాన్ USAతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది – ఒప్పందాలు మరియు కమ్యూనికేషన్‌పై అన్ని తలుపులు మూసివేసింది ఇరాన్ US సంబంధాలను తెంచుకుంది – VRM MEDIA

మీ చావు మీరు చావండి: అన్ని గేట్లు మూసేసిన ఇరాన్.. | ఇరాన్ USAతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది – ఒప్పందాలు మరియు కమ్యూనికేషన్‌పై అన్ని తలుపులు మూసివేసింది ఇరాన్ US సంబంధాలను తెంచుకుంది – VRM MEDIA

by VRM Media
0 comments
మీ చావు మీరు చావండి: అన్ని గేట్లు మూసేసిన ఇరాన్.. | ఇరాన్ USAతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది - ఒప్పందాలు మరియు కమ్యూనికేషన్‌పై అన్ని తలుపులు మూసివేసింది ఇరాన్ US సంబంధాలను తెంచుకుంది


అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. నెక్ట్స్ ఏం జరుగుతుందా..? అని నిమిషం నిమిషం ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ రాత్రికి ఇరాన్ నాగరికతను అంతం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శపథం చేశారు. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకంగా మారనుందని. ఇరాన్ ను భూస్థాపితం చేయడం తనకు ఇష్టం లేదని.. కానీ చేయక తప్పలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇరాన్ కూడా స్ట్రాంగ్ గా బదులిచ్చింది. తమపై దాడులకు పాల్పడితే మరచిపోలేని దెబ్బ కొడతామని ఇరాన్. ఈ మేరకు ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రాత్రి ఏం జరుగుతుందోనన్న ఆందోళన పెరిగిపోతుంది.

ఇక అమెరికా నుంచి అన్ని సంబంధాలను కట్ చేసుకుంటూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో జరుగుతున్న సంధి చర్చలకు సంబంధించిన ద్వారాలను పూర్తిగా మూసివేసింది ఇరాన్. అలాగే అమెరికాతో ఉన్న అన్ని దౌత్య, పరోక్ష సంభాషణ మార్గాలను సైతం క్లోజ్ చేసింది. దాంతో అమెరికా- ఇరాన్ మధ్య సందేశాల మార్పిడి కూడా నిలిచిపోయింది. ఈ డెడ్ హార్మూజ్ జలసంధిని తెరవాలంటూ ట్రంప్ ఇచ్చిన డ్లైన్ ఇప్పటికే ముగిసింది. దాంతో ఇక హార్మూజ్ జలసంధి తెరుచుకోవడం ఇప్పట్లే లేనట్టేనన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

ఇరాన్ USAతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది ఒప్పందాలపై అన్ని తలుపులు మూసివేసింది మరియు కమ్యూనికేషన్‌తో ఇరాన్ US సంబంధాలను తెంచుకుంది

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ మంగళవారం రాత్రి 8 గంటలకు ముగిసింది. దాంతో ఇరాన్‌లోని వంతెనలు, కేంద్రాలపై ట్రంప్ చెప్పినట్లుగానే విద్యుత్తు దాడికి పాల్పడుతున్నారని అందరూ అడిగారు. ఈ క్షణం క్షణం ఉత్కంఠంగా మారింది. ఇక పవర్ ప్లాంట్స్ పై అమెరికా దాడులు చేస్తే ఆ దేశం మొత్తం అంధకారం అవుతుందని ఇరాన్ అంటోంది. తాజా పరిణామాలు ప్రపంచ దేశాలను వణుకు పుట్టిస్తున్నాయి. యుద్ధం తీవ్రరూపం దాల్చితే ఎనర్జీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేసింది.

మరోవైపు ట్రంప్ హెచ్చరికల దృష్ట్యా ఇరాన్ లోని భారతీయ కేంద్ర విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. రాబోయే 48 గంటలు ఉన్న చోటే ఉండాలని ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు, అపార్ట్‌మెంట్ పై అంతస్తులకు దూరంగా ఉండాలని ఎంబాసీ సూచనలు చేసింది. అలాగే హైవేలపై వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా ఎంబసీతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. తాము ఏర్పాటు చేసిన హోటళ్లలో ఉన్నవాళ్లు.. అక్కడే ఉన్న ఎంబాసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ అక్కడే ఉండాలని సూచనలు చేసింది.



2,803 Views

You may also like

Leave a Comment