Home Uncategorized ఒంటిమిట్టలో కాళ్ళ గంగమ్మ తిరుణాలలో బండలాగుడు పోటీలు

ఒంటిమిట్టలో కాళ్ళ గంగమ్మ తిరుణాలలో బండలాగుడు పోటీలు

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట

రాజంపేట నియోజకవర్గపరిధిలోని ఒంటిమిట్ట మండలం మలకాటపల్లి క్రాస్ వద్ద చెరువుకట్టపైన వెలసియున్న కాలగంగమ్మ నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా
కాలగంగమ్మ తిరుణాల మహోత్సవం
నిర్వహించానున్నట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు.
శనివారం అమ్మవారికి అభిషేకాలు,చెక్కభజన నిర్వహించారు.
ఆదివారం అమ్మవారికి
బందారపల్లి మహిళలు బోనాలు
సమర్పించానున్నారు. మధ్యాహ్నం బందారుపల్లి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన నిర్వహించారు బండలాగుడు పోటీలు బండలాగుడు పోటీలలో గెలిచిన వారికి పాటూరు సీడ్స్ అధినేత సుబ్బారెడ్డి గతంలో వీర గంగమ్మ తిరుణాల సందర్భంగా 10 సార్లు ఎదల పోటీ నిర్వహించారు మళ్లీ కాళ్ళ గంగమ్మ తిరుణాలలో రెండుసార్లు ఆయన ఆధ్వర్యంలో బండ నిర్వహిస్తున్నారు ఈ బండలాగుడు పోటీలో ముఖ్య అతిథులుగా గిడ్డంగుల శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి చేతుల మీదుగా బండ ప్రారంభించడం జరిగింది పాటూరు సుబ్బారెడ్డి మొదటి బహుమతి 60000,రెండవ బహుమతి కూండ్ల ఓబుల్ రెడ్డి40 వేలు,మూడో బహుమతి మోదుగుల రామ నర్సింహులు 30000, మోదుగుల చిన్న నరసింహులు,తిరుపాలు కలిసి 20000,తేలూరు వెంకట శేషారెడ్డి 10000, ఆయపాటి నారాయణ 5000 అందిస్తున్నారు ఈ పోటీలో గెలుపొందిన వారికి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చెరువు కట్ట వెలసిన శ్రీ కాళ్ల గంగమ్మ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా బండలాగుడు పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి ఓల్డ్ కేటగిరి విభాగం లో విజేతలు
1)ఎస్ఎస్.వి ట్రేడర్స్ షేక్ మహిమున్నా మల్యాల & పుత్తా బీమారెడ్డి పెద్ద పుత్తా గ్రామo వల్లూరు కడప జిల్లా 1745.4 మొదటి బహుమతి
2)సానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి ఓబుళంపల్లి చెన్నూరు కడప జిల్లా 1724 రెండవ బహుమతి
3)లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి రాజువారిపేట & మూలే జస్వితా రెడ్డి రంగోరిపల్లి కడప జిల్లా1654.8 మూడో బహుమతి 4)దర్గయ్య బెల్లందొడ్డి దేవనకొండ కర్నూల్ జిల్లా1505.7 నాలుగో బహుమతి
5)కాకర్ల విజయ్ కుమార్ రెడ్డి ఎర్రిపల్లె పులివెందుల కడప జిల్లా1369.2.ఐదవ బహుమతి 6)వడ్డెమను విశ్వనాధ్ రెడ్డి తిప్పిరెడ్డిపల్లి పెండ్లిమర్రి కడప జిల్లా793.4 ఆరో బహుమతి 7)మడురు ఆనంద్ కుమార్ రెడ్డి మడురు తొండూరు కడప జిల్లా468.. ఏడవ బహుమతి ఇవ్వడం జరిగింది

2,804 Views

You may also like

Leave a Comment