నరవకట్టుపల్లి మాజీ ఎంపీటీసీ. నరసింహ. టిడిపి సీనియర్ నాయకుడు. గఫూర్ రెహమాన్ VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబరు2 ఒంటిమిట్ట మండలంలోని నర ఒక్కటి పల్లి పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండగ వాతావరణంలా మారింది వికలాంగులు వృద్ధులు…
ఆంధ్రప్రదేశ్
-
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం ఎద్దుల బండ లాగుడు పోటీకి మొదటి బహుమతి 60,000/- రూపాయలు ఎం.ఆర్.కే.ఆర్, యం.డి, & నియోజకవర్గం నాయకులు *శ్రీ మేడా మధు సూదన్ రెడ్డిముస్లిం కమిటీ మెంబర్ కి నగదు బహుకరించారు .
by VRM Mediaby VRM MediaరాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 1 నందలూరు మండలం, టంగుటూరు గ్రామంలో హజరత్ ఖాదరవల్లి సాహెబ్ 469 ఉరుసు సందర్బంగా అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు *శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నందలూరు ఎంపీపీ…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
శ్రీచక్రద్వారా బంధం గ్రామం శ్రీభవాని సమేత చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం వద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణానికి “కంబాల”లక్ష రూపాయలు విరాళం
by VRM Mediaby VRM MediaVRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం శ్రీచక్రద్వారా బంధం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భవాని సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం వద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, నారా లోకేష్ నేతృత్వంలో,
by VRM Mediaby VRM Mediaసిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ డిసెంబర్ 1 సిద్ధవటం మండలం రాజంపేట ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి , పంచాయతీ కార్యదర్శి…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
దిత్య తుఫాన్ పొంచి ఉండడంతో ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి
by VRM Mediaby VRM Mediaఒంటిమిట్ట సిద్ధవటం మండలాల సర్కిల్ ఇన్స్పెక్టర్నరసింహారాజు VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 30 ఒంటిమిట్ట సిద్దవటం మండల పరిధిలో వాతావరణ మార్పులు బలమైన గాలులు భారీ వర్షాల హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల సర్కిల్…
-
ఒంటిమిట్ట మండలంలో అప్రమత్త చర్యలు గ్రామగ్రామాన పర్యటించిన ఎంపీడీవో సుజాత VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 30 ఒంటిమిట్ట.గంగల చెరువు వద్ద బండ్ పరిశీలనప్రజలకు ముందస్తు భరోసాఒంటిమిట్ట నవంబర్ 30: దిత్వా తుఫాను ముప్పు మంటలా మండుతున్న వేళ……
-
VRM Media ఏ భద్రం దేవీపట్నం మండలంలో టిడిపి మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కోళ్ల పందేలు పోతుకొండ మెట్ట దిగుడు మామిడి తోటలో ఇటువంటి అనుమతులు లేకుండా కోళ్ల పందేలుతో ,నెంబర్ గుండు ఆట, మద్యం అమ్మకాలుతో విచ్చలవిడిగా జరుగుతున్నాయి.…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
ప్రథమ చికిత్స సర్టిఫికేట్ కోర్స్ శిక్షణ శిభిరం ముగింపు
by VRM Mediaby VRM Mediaప్రత్తిపాడు VRM MEDIA న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 30:– ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ప్రథమ చికిత్స పై శనివారం శిక్షణ శిభిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. విద్యార్ధులకు 6 రోజుల సర్టిఫికేట్ కోర్స్ శిక్షణ శిభిరాన్ని కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
పదవ తరగతి విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
by VRM Mediaby VRM Mediaప్రత్తిపాడు VRM MEDIA న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్30:– కాకినాడ జిల్లా ఎర్రవరం గ్రామంలో గత తొమ్మిది సంవత్సరాల నుండి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యంత ఫలితాలతో ఉత్తమ విద్యను అందిస్తున్న విజ్ఞాన జ్యోతి జూనియర్ కాలేజ్ క్యాంపస్ నందుపదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
అన్నమయ్య వద్దు, కడప ముద్దురౌండ్ టేబుల్ సమావేశంజేఏసీ ఏర్పాటు
by VRM Mediaby VRM Mediaసిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 29 కడప జిల్లా నుండి సిద్దవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలినం గెజిట్ నోటిఫికేషన్ పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు సిద్ధవటం మండలంలోని బంగారు పేట గంగాభవాని ఆలయ సమీపంలో శనివారం…