Vrm media ప్రతినిధి రాంబాబు తల్లాడ తల్లాడ మేజర్ పంచాయతి సర్పoచ్ గా ఘనవిజయం సాధించిన పెరిక నాగేశ్వరావు (చిన్నబ్బాయి)ను అభినందించిన సీనియర్ నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, దగ్గుల నాగిరెడ్డి, మరియు తదితర నాయకులు. 2,819 Views
వార్తలు
-
-
ప్రైవేటు సంస్థలకు పోటీగా కేంద్రం క్యాబ్ హెయిలింగ్ సేవలు ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం భారత్ ట్యాక్సీ యాప్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఊబర్, ఓలా రాపిడో వంటి ప్రైవేటు సంస్థలు, క్యాబ్ హెయిలింగ్ సేవలకు ప్రత్యామ్నాయంగా ఇది రానుంది. కేంద్ర సహకార శాఖ…
-
Reporter Rambabu Naidu Kmm [17/12, 1:40 pm] Reporter Rambabu Naidu Kmm: Thallada Mandal Poll Percentage Male: 20655Female: 21728Others :1Total: 42484 Upto 1.00 Pm Polled Male: 17227Female: 18570Other’s: 1Total: 35798 Percentage:…
-
ఖమ్మంతెలంగాణవార్తలుసత్తుపల్లిస్పోర్ట్స్
తల్లాడ మండలంలో ఎన్నికల పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్
by VRM Mediaby VRM MediaVRM MEDIA Reporter Rambabu Naidu మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఖమ్మంజిల్లా తల్లాడ మండలం పినపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం నందు ఓటింగ్ సరళిని జిల్లా…
-
రాజంపేట జిల్లా కేంద్రం చేయాలి11వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు జేఏసీ కన్వీనర్ లాయర్ రామదాస్ అధ్యక్షతన నరవకట్టపల్లి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పొట్టేటి రాజారెడ్డి ఆధ్వర్యంలో VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 16 ఒంటిమిట్ట,…
-
Vrm media ప్రతినిధిహుస్సేన్ ఖాన్ ఎయిత్ నేషనల్ లెవెల్ ఫోటో వర్క్ షాప్ ఇల్లందు రోల్లపాడు గ్రామంలో లంబాడిలా జీవన విధానం పై నిర్వహించిన ఈ వర్క్ షాప్ కి వివిధ రాష్ట్రాల నుంచి ఫోటోగ్రాఫర్స్ మూడు రోజులు పాటు పాల్గొనడం…
-
ప్రెస్ నోట్: VRM Midea. A భద్రం రోడ్డు మధ్యలో అడ్డంగా కట్టినవైనం.కృష్ణునిపాలెం పునరావాస కాలనీ టిడిపి నాయకులు గా చెప్పుకుంటున్న కరిబండి విష్ణు, సిద్ధా సత్యన్నారాయణ, కరిబండి అయ్యప్ప తదితరులు గ్రామస్థులకు తెలియకుండా కాలనీ ముఖ ద్వారం ముందు జండా…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
ఒంటిమిట్ట చెరువు గంగమ్మ తల్లికి హారతులు ఇచ్చిన జగన్మోహన్ రాజు
by VRM Mediaby VRM Mediaవ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత – జగన్మోహన్ రాజు VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 15 ఒంటిమిట్ట చెరువు పూర్తిస్థాయిలో నిండిపోయి అలుగు పొంగిపొర్లడంతో గ్రామదేవత గంగమ్మకు చెరువు అలుగు వద్ద భక్తిశ్రద్ధలతో జల హారతి కార్యక్రమం నిర్వహించారు.…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
ఒంటిమిట్ట మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జడ్పీటీసీ వినతిపత్రం
by VRM Mediaby VRM Mediaశ్రీ కోదండ రామాలయం బ్రహ్మోత్సవాల నిర్వహణ పూర్తిగా కడప పై ఆధారపడి ఉంది. ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 15 ఒంటిమిట్ట:జిల్లా పునర్విభజనలో ఒంటిమిట్ట మండలాన్ని రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాలో…
-
ఆంధ్రప్రదేశ్వార్తలు
ఒంటిమిట్టలో జేఏసీ ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష
by VRM Mediaby VRM Mediaఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడపలోని కొనసాగించాలి. YCP. మండల అధ్యక్షుడు.టక్కో లి. శివారెడ్డి. ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా రాజంపేట ఎమ్మెల్యే. అమర్నాథ్ రెడ్డి ఒంటిమిట్ట మండలంలో జేఏసీ కన్వీనర్ లాయర్ రామదాస్ అధ్యక్షతన 9రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు. VRMన్యూస్ బాల…