‘కాంతార’కి ప్రీక్వెల్ గా రూపొందించిన ‘కాంతార చాప్టర్ 1’ దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. రెండు వారాల్లోనే ఈ చిత్రం రూ.700 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరడం విశేషం. (కాంతారావు అధ్యాయం…
Tag: