మల్యాల, నవంబర్ 25 (ఈవార్తలు): మల్యాల గ్రామ శివారులోని మల్లెగుట్టపై వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో బుధవారం షష్టి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 7 వారాలపాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు స్వామివారికి మైలపోలు, సుంకుబియ్యం, పెద్దపట్నం,…
Tag: