గడిచిన కొన్నాళ్లుగా ఉరుకులు, పరుగుల జీవితాలతో చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అనేక దేశాల్లో ప్రజలు ఆయుర్ధాం కూడా తగ్గిపోతోంది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు…
Tag: