అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధితులు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిరోజుల్లోనే భేటీ కానున్నారు. ఈ మేరకు ఇరుదేశాలకు సంబంధించి ఉన్నత స్థాయిలో చర్చలు జరిగినట్లు. ప్రధాన నరేంద్ర మోడీ, ట్రంప్ అత్యంత సన్నిహితులు. వీరిద్దరి కలయికకు…