పెగడపల్లి, నవంబర్ 25 (ఈవార్తలు): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని పెగడపల్లిలో వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ…
Tag: