ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో ‘అనగనగా ఒక రాజు’ ఒకటి. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ఈ సినిమాకి మారి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం ఈ కామెడీ ఫిల్మ్ జనవరి 14న థియేటర్లలోకి రానుంది.…
Tag: