మంత్రి పొన్నం వెల్లడి.. కోహెడలో చీరల పంపిణీ సిద్దిపేట, నవంబర్ 23 (ఈవార్తలు): తెల్ల రేషన్ కార్డు ఉన్న అందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కోహెడలో ఇందిరా మహిళ…
Tag: