2022లో ‘కేజీఎఫ్-2’తో పాన్ ఇండియాని షేక్ చేసిన కన్నడ స్టార్ యశ్, నాలుగేళ్ళ తర్వాత ‘టాక్సిక్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గీతూ మోహన్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఉత్పత్తి ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్, మార్చి 19న విడుదల.…
Tag: