అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కార్చిచ్చు మళ్లీ విజృంభిస్తుంది. గాలుల తీవ్రతతో వేగంగా వ్యాప్తి చెందుతున్న మంటలు వేలాది ఎకరాల్లో విస్తరిస్తున్నాయి. ఈ మంటలు కారణంగా చెట్లు, నివాస సముదాయాలు దగ్ధమవుతున్నాయి. ఉత్తర లాస్ ఏంజెల్స్ కు 80 కిలోమీటర్ల దూరంలోనే…
Tag: