మహేష్‌బాబు, రాజమౌళి లేటెస్ట్ భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన బోలెడన్ని అప్డేట్స్ ప్రేక్షకుల ముందుకు, అభిమానుల ముందుకు వచ్చేశాయి. నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ఎంతో గ్రాండ్‌గా నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో కావాల్సిన అప్డేట్లు ఇచ్చారు.…
Tag: