నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కు సంబంధించిన కీలక ప్రకటనను నాసా చేసింది. అంతరిక్ష పర్యటనకు వెళ్లిన ఆమె సాంకేతిక ఇబ్బందుల కారణంగా తొమ్మిది నెలల నుంచి అంతరిక్షంలోనే ఉండిపోయారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమెను తీసుకెళ్లేందుకు నాసా ప్రత్యేక చర్యలు చేపట్టారు.…
Tag: