హైదరాబాద్, నవంబర్ 12 (ఈవార్తలు): తెలంగాణ సెక్రటేట్లో ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. చాలా కాలంగా ఒకే డిపార్టుమెంట్లో పనిచేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగించింది. మొత్తం 134 మంది అధికారులను బుధవారం బదిలీ చేసింది. అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణల్లో భాగంగా భారీ స్థాయిలో…
Tag: