డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ.. వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవసరమైన అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిప్లొమా, ఇంజినీరింగ్‌తోపాటు జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు ఇలా…
Tag: