ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా. అటువంటి అగ్ర రాజ్యానికి అధ్యక్షుడు అంటే ఆషామాషీ విషయం కాదు. ఈయన భద్రత గురించి చెప్పాల్సిన పని ఉండదు. ప్రపంచంలో ఎక్కడా లేని టెక్నాలజీ ఈయన భద్రతకు వినియోగిస్తారు. నిరంతరం పటిష్టమైన బందోబస్తు ఈయనకు రక్షణగా ఉంటుంది.…
Tag: