[ad_1]
హైదరాబాద్, ఈవార్తలు: ఈ నెల 21న (శనివారం) అంతరిక్షంలో అసలు ఏం జరగబోతుంది? ఎందుకని ఆ రోజున సూర్యునికి సుదూరంగా భూమి పయనిస్తుంది? ఈ రోజు పగలు 8 గంటలు, రాత్రి 16 గంటలు ఉండనుందా? ఈ వింత ఒక అద్భుతం అనుకోవాలా? లేక ప్రపంచానికే ఒక అలర్ట్ అనుకోవాలా? అసలు వేసవి కాలపు అయనాంతం, శీతాకాలపు అయనాంతం అంటే ఏమిటి? ఒప్పందం పరిశోధకుల మాట ఏంటి? ఈ విషయాలు అన్ని క్లుప్తంగా తెలుసుకుందాం.సాధారణంగా శీతాకాలంలో పగలు తక్కువగానూ రాత్రి ఎక్కువగానూ ఉంటుంది. ప్రతి సంవత్సరం వేసవిలో భూమి సూర్యునికి దగ్గరగా, భూమి సూర్యునికి దూరంగా కక్ష్య దిశలో ప్రయణిస్తుంటుంది. ఈ ప్రక్రియను వేసవి కాలపు అయనాంతం, శీతాకాలపు అయనాంతం అంటుంటాం. ఈ ఏడాది శీతాకాలంలో డిసెంబర్ 21న ఓ వింత జరగబోతోంది. ఈ రోజు సుదీర్ఘమైనా రాత్రి ఏర్పడుతుంది. అవును మీరు విన్నది అక్షరాలా నిజం. ఏకంగా 16 గంటల పాటు రాత్రి సమయం ఉంటే, పగలు సమయం మాత్రం 8 గంటలు మాత్రమే ఉంటుంది. ఇలా జరగటాన్ని శీతాకాలపు అయనాంతం అంటారు. దీనినే ఇంగ్లీషులో WINTER SOLSTICE అంటారు. శీతాకాలపు అయనాంతం ఏర్పడే రోజున భూమి సూర్యునికి దూరంగా ఉంటుంది. ఆ రోజున భూమి ద్రువం వద్ద 23.5 డిగ్రీ వంపులో ఉంటుంది. ఈ సహజ మార్పు కారణంగానే 2024 డిసెంబర్ 21న అత్యంత తక్కువ సమయం పగలు సూర్యకాంతి 8 గంటలు, చంద్రుడు కాంతి 16 గంటల వరకు ఉంటుంది.భూమి తన కక్ష్య వైపు తిరిగే సమయంలో దక్షిణ అర్ధగోళంలో భూమి, సూర్యుని మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనినే భౌతిక శాస్త్ర పరిభాషలో చెప్పాలంటే ఆ రోజు భూమికి, సూర్యునికి మధ్య దూరం ఉంటుంది. ఆ సమయంలో ఏర్పడేదాన్నే అయనాంతం అంటారు. మధ్యాహ్న సమయంలో ఆకాశంలో అత్యంత లేదా అత్యల్ప స్థానానికి చేరుకున్నప్పుడు సూర్యుని
[ad_2]
WINTER SOLSTICE : నేడు 8 గంటలు వెలుతురు.. ఖగోళంలో కొత్త వింత.. – VRM MEDIA
2