
వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ (సిటీ) షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. గడిచిన కొద్ది రోజులుగా ఈ టోర్నీ నిర్వహణకు సంబంధించి వివాదం చెలరేగుతుంది. పాకిస్తాన్ లో ఉండటానికి భారత జట్టు అంగీకరించడం లేదు. భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలన్న డిమాండ్ ను బీసీసీఐ పెట్టింది. అయితే బీసీసీఐ పెట్టిన డిమాండ్ ను పాక్ క్రికెట్ బోర్డు అంగీకరించిన సమస్య తలెత్తింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఐసీసీ సంప్రదింపులు జరిపి ఎందుకు అంగీకరించేలా చేయడంతో ఎట్టకేలకు ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించిన సమస్య కొలిక్కి వచ్చింది. ఈ కావాలనే ఛాంపియన్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ జరగనుంది. ఎనిమిదేళ్ళ తర్వాత జరగబోతున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, బంగ్లాదేశ్, పాక్, న్యూజిలాండ్ జట్లు ఉండగా, గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ జట్లు ఉన్నాయి. ఆరంభ మ్యాచ్‌లో ఆతిధ్య పాకిస్థాన్ జట్టు, కివిస్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. ఇక అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తే భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య పోరు ఫిబ్రవరి 23న దుబాయిలో జరగనుంది. భద్రతా కారణాల రీత్యా జట్టు పాకిస్థాన్ టోర్నమెంట్‌లో ఇష్టపడేందుకు ఈ టోర్నీలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లో సాగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత జట్టు ఆడే గ్రూప్ మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్లకు లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికలు కానున్నాయి. సెమీ ఫైనల్స్ దుబాయ్, లాహోర్లో