[ad_1] ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కోట్లలో ఉన్నారు. ఐసీసీ ఈవెంట్ నిర్వహించే కోట్ల రూపాయల మేర ఆదాయం లభిస్తుంది. ఐసీసీ ఈవెంట్ నిర్వహించే దేశాలు కోట్లాది రూపాయల ఆర్జనతో భారీగా లబ్ధి పొందుతాయి. అందుకే ఐసీసీ ఈవెంట్లలో నిర్వహించేందుకు అనేక…
క్రీడా వార్తలు
-
-
అంతర్జాతీయ
సరికొత్త రికార్డు సృష్టించిన జియో హాట్ స్టార్.. కోట్లలో లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యూయర్ షిప్.! -VRM MEDIA
by VRM Mediaby VRM Media[ad_1] దేశంలో లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యూయర్ షిప్ లో జియో హాట్ స్టార్ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇటీవల ముగిసిన ఐసీసీ పురుషుల క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లకు సంబంధించి 540 కోట్ల వ్యూస్, దాదాపు 11 వేల…
-
అంతర్జాతీయ
ఫైనల్ పంచ్ ఎవరిదో.. ఛాంపియన్స్ ట్రోఫీలో నేడే భారత్ న్యూజిలాండ్ తుది పోరు.! -VRM MEDIA
by VRM Mediaby VRM Media[ad_1] ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. భారత జట్టుకు ఇది వరుసగా మూడో ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కాగా, టోర్నీలో ఇప్పటిదాకా భారత…
-
అంతర్జాతీయ
రికార్డు సృష్టించిన స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. తొలి కెప్టెన్ అతడే.! -VRM MEDIA
by VRM Mediaby VRM Media[ad_1] అద్భుతమైన స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో విధ్వంస ఆటకు మారుపేరుగా నిలిచిన రోహిత్ శర్మ ఇప్పటికే అనేక రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టును ఆస్ట్రేలియా పై…
-
అంతర్జాతీయ
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా.. ఛాంపియన్స్ లీగ్ లో నేడు కీలక పోరు -VRM MEDIA
by VRM Mediaby VRM Media[ad_1] ఛాంపియన్స్ లీగ్ చివరి దశకు చేరుకుంది. లీగ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై విజయం సాధించడం ద్వారా సెమీ ఫైనల్ కు చేరుకున్న భారత జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం. గతంలో…
-
అంతర్జాతీయ
భారత్ వర్సెస్ న్యూజిలాండ్.. నేడు సెమీస్ సన్నాహక మ్యాచ్.! -VRM MEDIA
by VRM Mediaby VRM Media[ad_1] ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా భారత జట్టు ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది. ఈ రెండు జట్లు చివరిసారిగా గడిచిన వరల్డ్ కప్ లో తలపడ్డాయి. లీగ్ మ్యాచ్‌తో పాటు సెమీస్‌లో కూడా భారత జట్టు సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించే విజయాలు…
-
అంతర్జాతీయ
సెమీస్ బెర్త్ ఎవరిదో.. ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య నేడు కీలక పోరు.! -VRM MEDIA
by VRM Mediaby VRM Media[ad_1] ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా శుక్రవారం కీలక మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ లో గెలిచే జట్టు నాకౌట్ కు చేరుతుంది.…
-
[ad_1] ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తే పోరుకు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూసే భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికరమైన పోరు ఆదివారం జరగనుంది. ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా ఈ రెండు జట్లు ఆదివారం…
-
అంతర్జాతీయ
ఛాంపియన్స్ సంగ్రామం షురూ.. నేటి నుంచే ఐసీసీ మెగా వన్ టోర్నీ -VRM MEDIA
by VRM Mediaby VRM Media[ad_1] ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి ప్రారంభం. బుధవారం నుంచి మార్చి తొమ్మిదో తేదీ వరకు జరగనున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. 8 ఏళ్ల విరామం తర్వాత ఛాంపియన్ స్ట్రోఫీని ఉన్నారు. 20 రోజుల పాటు క్రికెట్…
-
అంతర్జాతీయ
ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే..? -VRM MEDIA
by VRM Mediaby VRM Media[ad_1] క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2025 షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను కమిటీ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈ టోర్నీలో మొత్తంగా 74 మ్యాచులు జరుగుతున్నాయి. ఈ ఏడాది తొలి మ్యాచ్…