Home అంతర్జాతీయ ఐదో ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ ఇదే.. ఫెయిల్ అయిన టాప్ ఆర్డర్ తో స్వల్ప స్కోరు -VRM MEDIA

ఐదో ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ ఇదే.. ఫెయిల్ అయిన టాప్ ఆర్డర్ తో స్వల్ప స్కోరు -VRM MEDIA

by VRM Media
0 comments
ఐదో ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ ఇదే.. ఫెయిల్ అయిన టాప్ ఆర్డర్ తో స్వల్ప స్కోరు


బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో మైదానంలో భారత జట్టు తొలి మ్యాచ్ ముగిసింది. తొలిరోజు 72.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 185 పరుగులకు గొప్పగా కూలిపోయింది. టాప్ ఆర్డర్ ఆశించిన స్థాయిలో రాణించ. స్వల్ప స్కోరుకే భారత జట్టు పరిమితం కావాల్సి వచ్చింది బౌలింగ్కు అనుకూలించిన ఈ పిచ్చిపై ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగిపోయారు. అద్భుతమైన బౌన్స్ లభించడంతో ఆస్ట్రేలియా బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్లను ఇబ్బందులకు గురిచేశారు. అద్భుతమైన బౌలింగ్ తో ఇబ్బందులు పెట్టిన ఆస్ట్రేలియా బౌలర్లు పరుగులు ఇవ్వడ భారత బ్యాటర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 10(26), కేఎల్ రాహుల్ 4(14) విఫలమయ్యారు. వన్ డౌన్ లో వచ్చిన సబ్ మన్ గిల్ (20) పరుగులు చేసే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ17(69) పరుగుల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.

వికెట్ కీపర్ రిషబ్ పంత్ 40(98) కొంత పరుగులు చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా 26(95) కొంత జట్టు ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్న నితీష్ రెడ్డి తొలిసారి విఫలమయ్యాడు. ఆడిన తొలి బంతికే డకౌట్ అయి వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ 14(30), ప్రసిద్ధి కృష్ణ 3(10) వెంట అవుట్ అయ్యారు. చివర్లో వచ్చిన కెప్టెన్ బుమ్రా 22(17) అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. సిరాజ్ 3(16) కూడా స్వల్ప స్కోరు వద్ద అవుట్ కావడంతో భారత జట్టు తెలియని 155 పరుగుల వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో బొలాండ్ నాలుగు, మిచెల్ స్టార్క్ మూడు కెప్టెన్లు కమిన్స్ రెండు వికెట్లు, లయోన్ రెండు వికెట్లు పడగొట్టారు. బౌలర్లకు అనుకూలిస్తున్న ఈ పిచ్చిపై ఆస్ట్రేలియా బౌలర్లు అదరగొట్టడంతో భారత బాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఆ వెంటనే ఆస్ట్రేలియా తొలి ప్రారంభాన్ని ప్రారంభించింది. తొలిరోజు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 3 ఓవర్లలో వికెట్ నష్టపోయి తొమ్మిది పరుగులు చేసింది. మొదటి రోజు ముగియడానికి వేసిన చివరి బంతికే కెప్టెన్ బుమ్రా తొలి వికెట్‌ను పడగొట్టాడు. ఉస్మాన్ ఖవాజా 2(10) బుమ్రా అద్భుతమైన బంతికి అవుట్ అయ్యాడు.

ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,805 Views

You may also like

Leave a Comment