Home అంతర్జాతీయ వివాహం తర్వాత లావెక్కుతున్న మగవాళ్ళు.. కీలక అధ్యయన వెల్లడి.! -VRM MEDIA

వివాహం తర్వాత లావెక్కుతున్న మగవాళ్ళు.. కీలక అధ్యయన వెల్లడి.! -VRM MEDIA

by VRM Media
0 comments
వివాహం తర్వాత లావెక్కుతున్న లావెక్కుతున్న మగవాళ్ళు .. కీలక అధ్యయనం వెల్లడి.!

[ad_1]

వివాహం తరువాత లావెక్కి పోతున్న పురుషుల సంఖ్య పెరుగుతుంది. వివాహానికి ముందు శరీరంలో మార్పులు చోటు చేసుకునే పురుషుల సంఖ్య. ఇదే సూచనను ఒక అధ్యయనం కూడా చేసింది. వివాహం కాని వారితో బరువు పెళ్లి అయిన పురుషులలో అధిక ప్రమాదం 62 శాతం ఎక్కువగా ఉంటుందని పాలాడు వర్షాకు చెందిన నేషనల్ ఇన్ డిగ్రీ ఆఫ్ కార్డియాలజీ పరిశోధన. మహిళల్లో 9 శాతం మాత్రమే అధిక బరువు ఉంటుందని 3 ఈ అధ్యయనంలో ఉంది. పెళ్లి పురుషుల్లో ఊబకాయం సమస్యను మూడు రేట్లు పెంచుతుందని అధ్యయనం వివరించింది. అధిక బరువు అనేది వయస్సుతో ప్రభావితం అవుతుందని పేర్కొన్నారు. పరిశోధకులు మళ్లీ సెంటర్ నేషనల్ పాపులేషన్ హెల్ప్ ఎగ్జామినేషన్ సర్వే నుండి 2,405 మంది డేటాను పరిశీలించారు. వారి 50 ఏళ్ల వయసులో 35.3 శాతం మంది సాధారణ బరువు కలిగి ఉన్నారు. 38.3 శాతం మంది అధిక బరువు, 26.4 శాతం మంది ఉబకాయంతో ఉన్నారు. అధిక బరువు, వైవాహక స్థితి, మానసిక ఆరోగ్యం ఇతర అంశాల మధ్య సంబంధం, వయస్సు ఉన్నట్లు పేర్కొన్నారు. వివాహమైన మగవాళ్లు సింగిల్ గా ఉన్న పురుషుల కంటే ఊబకాయం బారిన పడే ప్రమాదం 3.2 రేట్లు అధికంగా ఉన్నాయని, వివాహిత మహిళలకు ఊబకాయం వచ్చే సమస్య ఎక్కువగా లేదని. పెళ్లయిన తరువాత పురుషులు తినే ఆహార పరిమాణం పెరగడం, బయట తినడం, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో బరువు పెరుగుతున్నారని పరిశోధకులు గుర్తించారు. అయితే సామాజికంగా ఉన్న కొన్ని ఒత్తిళ్ళ కారణంగా మహిళలు శరీర బరువు విషయంలో జాగ్రత్తగా ఉంటారని.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి పైగా పెద్దలు పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 1990 నుంచి ఓబకాయం రేటు రెట్టింపు కంటే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు వివరిస్తున్నాయి. 2050 నాటికి పిల్లలు మూడోవంతు మంది, వయోజనుల్లో సగానికి పైగా అధిక బరువు లేదా ఊబకాయం బారిన పడతారని లాన్‌సెట్ అధ్యయనం అంచనా వేసింది. వివాహం తరువాత పురుషులలో అధికంగా తీసుకోవడం, వ్యాయామం లేకపోవడం ఫలితంగా మొదటి ఐదేళ్లలో శరీర ద్రవ్యరాశి సూచిక (బిఎంఐ) పెరుగుతుందని గత ఏడాది ఒక చైనా అధ్యయనం. పెళ్లయిన పురుషులు సాధారణంగా ఒంటరి వాళ్ళ కంటే 1.4 కేజీల బరువు ఎక్కువగా ఉంటారని యూనివర్సిటీ ఆఫ్ బాత్ అధ్యయనం చేసింది. పురుషుల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి కారణాలతో ఆకాల మరణానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఈ బరువు అనేది ఒక కీలక అంశమని మెన్స్ హెల్త్ ఫోరం కన్సల్టెంట్ జోన్ పోలార్డు అన్నారు. ఊబకాయం సమస్యను ఎదుర్కొనేందుకు మరింత లక్ష్యంతో కూడిన విధానాలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. గడిచిన కొన్నాళ్లుగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోందన్న అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి వివాహానికి ఒక కారణం అన్న రీతిలో ఈ అధ్యయనం కీలక అంశాలను బయట పెట్టడం ద్వారా ప్రతిపాదన సర్వత్ర చర్చ జరుగుతోంది.

మా అమ్మ బతికే ఉంది: సీఎం రమేశ్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

[ad_2]

You may also like

Leave a Comment

About Us

We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.

Facebook Twitter Youtube Linkedin Instagram

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs

Recent Articles

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs Daily horoscope: Your star sign reading, astrology and zodiac forecast Theory: Tom Holland’s Peter Parker replaced by Miles Morales in next trilogy

Featured

Latest box office bomb ‘will lose $100 million’ amid ongoing pandemic England vs South Africa free live stream: Watch Autumn Nations Series online White House plan aims to protect science from politics with new approach @2022 - All Right Reserved. Designed and Developed by PenciDesign