Home వార్తలుఖమ్మం ఖమ్మం గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర రోడ్డుపై పండ్ల వ్యాపారులు ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో..

ఖమ్మం గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర రోడ్డుపై పండ్ల వ్యాపారులు ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో..

by VRM Media
0 comments

ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలో పండ్ల వ్యాపారులు రోడ్డు మీద పండ్లు పోసి అమ్ముతున్నందున వాహనదారులకు ఇబ్బంది కలగడంతో పాటు ట్రాఫిక్ జామ్ అవుతుంది అందువల్ల ఆ పండ్ల వ్యాపారులకి మున్సిపల్ అధికారులు 5000 రూపాయల జరిమానా విధించి ఆ పండ్ల వ్యాపారులను అక్కడ నుంచి తీపించిన మున్సిపల్ అధికారులు

2,857 Views

You may also like

Leave a Comment