
ఒంటిమిట్ట మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం
ఇంచార్జి ఎంపీపీ నల్లగొండ లక్ష్మీదేవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు
VRM newes. బాల మౌలాలి
ఒంటిమిట్ట మండల పరిషత్ కార్యాలయంలో జూన్ 6వ తేదీన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య, హాజరయ్యారు ఎంపీటీసీలు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు వారి వారి శాఖల గురించి క్షుణ్ణంగా వివరించారు. మొదటగా మండల రెవెన్యూ ఆఫీసర్ వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ రేషన్ కార్డులు లేని వారు కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలని అన్నారు.
అలాగే ప్రాథమిక విద్యుత్ శాఖ పశువైద్యాధికారి ఉపాధి హామీ ఇరిగేషన్ శాఖ అధికారులు అభిప్రాయాలను మరియు సమస్యలను స్పెషల్ ఆఫీసర్ క్షుణ్ణంగా వివరించారు. ఒంటిమిట్ట చెరువు వైస్ చైర్మన్ కట్ట యాదయ్య మాట్లాడుతూ చెరువులో మట్టి నిజమైన రైతులకే పాస్ పుస్తకాలపై రైతులకే పర్మిషన్ ఇవ్వాలని రైతుల పట్ల ఊరుకునేది లేదని కట్టాయనోదయ ఇరిగేషన్ శాఖ పై విరు సిగ్గుపడ్డాడు. అంతేకాకుండా విద్యార్థుల శాతం తగ్గడానికి కారణం ఉపాధ్యాయులే అని పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఎంఈఓ ఊకిరి బికిరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గౌస్ బాషా ఈవోపీఆర్డి ప్రసాద్ మరియు ఎంపీటీసీలు సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.