సిద్ధవటంVRM న్యూస్ ప్రతినిధి జూన్ 19 పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సిద్ధవటం మండలం పొన్న ఓలు పి కొత్తపల్లి టక్కోలు ప్రాథమికోన్నత పాఠశాల యందు డాక్టర్ పి .రంగ లక్ష్మి మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమం జరిగినది ఇందులో భాగంగా సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు మలేరియా గురించి అక్కడ విద్యార్థి విద్యార్థినులకు మరియు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మలేరియా గురించి వివరించడం జరిగినది