Vrm Media తణుకు ప్రతినిధి
మీకు వార్డుల్లో గ్రామాల్లో ఏళ్ల తరబడి సమస్యలు తిష్ఠవేశయా వేశాయ? ..రండి పరిష్కరించుకుందాం… మీ సమస్యల పరిష్కారానికి ఒక కొత్త ఆలోచనతో మీ ముందుకు వచ్చాం. అదే మీ సమస్య మా పరిష్కారం సరికొత్త నూతన యాప్ ను మీ కోసం అందుబాటులోకి తీసుకొచ్చాం మీరు చేయాల్సిందల్లా 9493422222 నెంబర్కు వాట్సాప్ లో హాయ్ అని పంపి మీ సమస్యను మాకు పంపితే సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. ఇలా మీ పరిధిలో ఉన్న సమస్యలను మా దృష్టికి తీసుకురావచ్చు.అందరం చేయి చేయి కలుపుదాం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాం అని ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు.
