Home ఆంధ్రప్రదేశ్ కల్లూరు లొ రైతు భరోసా విజయోత్సవ సంబరాలు, మరియు పాలాభిషేకం నిర్వహించిన రైతులు కాంగ్రెస్ నాయకులు

కల్లూరు లొ రైతు భరోసా విజయోత్సవ సంబరాలు, మరియు పాలాభిషేకం నిర్వహించిన రైతులు కాంగ్రెస్ నాయకులు

by VRM Media
0 comments

కల్లూరు రైతు వేదికలొ రైతు భరోసా సంబరాలు నిర్వహించటం జరుగుతుంది ఈ కార్యక్రమము అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తుమ్మల బట్టి పొంగులేటి, మంత్రులకు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రైతులు కలిసి, పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి పులి సాంబశివుడు, విద్యుత్ ఏఈ వెంకట్ కల్లూరు మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్కినేని కృష్ణ, ఏనుగు సత్యంబాబు, పెద్ద బోయిన శ్రీనివాసరావు,కత్తి కృష్ణారెడ్డి, లక్కిరెడ్డి ఏసు రెడ్డి, దామాల రాజు, రాజబోయిన శ్రీనివాసరావు కంభంపాటి పుల్లాచారి, బైర్ల కాంతారావు, కాటంనేని బాబురావు రంగు లక్ష్మణరావు, చుండ్రుపట్ల, ఏఈఓలు,కే.శిరీష, బత్తులపల్లి కే. వెంకటరమణ,పి. దీపిక,పాల్గొని టెలి కాన్ఫిడెన్స్ ద్వారా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించటం జరిగింది.

2,836 Views

You may also like

Leave a Comment