
సిద్ధవటం VRM న్యూస్ ప్రతినిధి జూన్ 26
సిద్దవటం మండల కమిటీ ఎంపిక పూర్తి అయిన రోజు (ఎహ్ ఆటంకాలు లేకుండా పూర్తి అయితే) ..అదే రోజున మండల వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్లు అందరూ కూడా గత అయిదేళ్లపాటు ప్రతిపక్షంలో మనలో ఒకరిగా ఉంటూ పార్టీ కోసం శ్రమించిన వ్యక్తులు తరువాత వివిధ కారణాలతో మన నుండి దూరమైన అథికారి వెంకట సుబ్బయ్య బాల సుబ్బయ్య గారు దాసరి సుబ్బయ్య గారు మరియు తదితర ఇతర నేతలను వారు చేసిన సేవలను, స్మరించుకుని వారికి ఘనమైన నివాళి అర్పించాలి అని కోరుతున్నాను
పుత్తా రామచంద్రయ్య
రాజంపేట నియోజకవర్గ సీనియర్ నేత
రాజంపేట పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు పుత్త శివానంద రాయల్ సిద్ధవటం టిడిపి ఇన్చార్జ్ యూనిట్