
హోళగుంద ప్రతినిధి ముదుస్సర్
మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చలవాది రంగమ్మ
మండల కేంద్రమై నహోళగుంద లోని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చలవాది రంగమ్మ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా వార్డులలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని పారిశుద్ధంతో ఆరోగ్యం పదిలం మవుతుందని వారు తెలియజేశారు గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు సూచించారు గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రతి ఒక్కరు సహకరించాలని వారి పేర్కొన్నారు గ్రామంలో డ్రైనేజీ క్లీనింగ్ పైప్ లైన్ లీకేజీ వీధిలైట్లు తదితర ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
