Homeతెలంగాణమంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సయ్యద్ అఫ్జలుద్దిన్ గారు మరియు తాళ్ళగురిజాల ఎస్సై సి. హెచ్ రమేష్ గారి ఆధ్వర్యం లో తాళ్ళగురిజాల పోలీసుస్టేషన్ నందు ఎం. టి సెక్షన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఎ. ఆర్,పీ. సి సయ్యద్ రసూల్ ఈ రోజు తాళ్ళగురిజాల లోని అంగన్వాడీ స్కూల్ నందు చదువుకుంటునటువంటి పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ మరియు పలకలు ఇచ్చి తన దయహృదయాన్ని చాటుకున్నాడు.
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సయ్యద్ అఫ్జలుద్దిన్ గారు మరియు తాళ్ళగురిజాల ఎస్సై సి. హెచ్ రమేష్ గారి ఆధ్వర్యం లో తాళ్ళగురిజాల పోలీసుస్టేషన్ నందు ఎం. టి సెక్షన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఎ. ఆర్,పీ. సి సయ్యద్ రసూల్ ఈ రోజు తాళ్ళగురిజాల లోని అంగన్వాడీ స్కూల్ నందు చదువుకుంటునటువంటి పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ మరియు పలకలు ఇచ్చి తన దయహృదయాన్ని చాటుకున్నాడు.