Home వార్తలుఖమ్మం సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి గారు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి గారు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

by VRM Media
0 comments

సోమవారం ఖమ్మం కలెక్టరేట్ నందు సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి గారు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తో చర్చించారు.

2,807 Views

You may also like

Leave a Comment